ఆగని కొవిడ్‌ అలజడి

ABN , First Publish Date - 2021-05-14T05:22:43+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగి ఆందోళన కలిగిస్తోంది.

ఆగని కొవిడ్‌ అలజడి
వ్యాక్సిన్‌ కోసం చినవాల్తేరు డిస్పెన్సరీకి వచ్చిన వారు స్లిప్పులు చూపుతున్న దృశ్యం

విశాఖపట్నం, మే 13 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా పెరిగి ఆందోళన కలిగిస్తోంది. గురువారం కేజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ బ్లాక్‌ వద్ద బెడ్‌ కోసం కొవిడ్‌ బాధితులు పడిగాపులు కాస్తూ కనిపించారు. వ్యాక్సిన్‌ రెండో డోసు వేయించుకునే వారికి ముందుగా స్లిప్పులు ఇవ్వడంతో వారంతా ఆయా కేంద్రాల వద్ద బారులుతీరారు. శ్రీకృష్ణ విద్యా మందిర్‌లో కొవిడ్‌ బాధితుల కోసం బెడ్స్‌ సిద్ధం చేస్తున్నారు. 



Updated Date - 2021-05-14T05:22:43+05:30 IST