తెలంగాణ ఉత్తమ గ్రంథ పురస్కారాలకు సూచనలు

ABN , First Publish Date - 2021-02-08T06:08:10+05:30 IST

తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథ పురస్కా రాలకు తెలంగాణ రచయితలు రాసి, 2019, 2020ల్లో తొలిసారి ప్రచురితమైన పద్య/ గేయ కవిత్వం, వచన కవిత్వం, కథ, విమర్శ గ్రంథాలను...

తెలంగాణ ఉత్తమ గ్రంథ పురస్కారాలకు సూచనలు

తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథ పురస్కా రాలకు తెలంగాణ రచయితలు రాసి, 2019, 2020ల్లో తొలిసారి ప్రచురితమైన పద్య/ గేయ కవిత్వం, వచన కవిత్వం, కథ, విమర్శ గ్రంథాలను పాఠకులుగానీ, రచయితలుగానీtelangana saraswathaparishath@gmail.comకు సూచన చేయవచ్చు.

 జె. చెన్నయ్య

Updated Date - 2021-02-08T06:08:10+05:30 IST