తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తా

ABN , First Publish Date - 2021-05-09T07:31:06+05:30 IST

నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకు న్నామని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు అన్నారు.

తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తా

మలికిపురం/అంతర్వేది, మే 8: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకు న్నామని ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావు అన్నారు. మోరి పోడులో ట్యాంకర్ల ద్వారా తాగు నీటి సరఫరాను ఆయన ప్రారం భించారు. మాజీ సర్పంచ్‌ ముప్పర్తి త్రిమూర్తులు, రాపాక వెంకటరామ్‌, పిప్పర రాజు, కామి శెట్టి రవి, తిక్కిరెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-05-09T07:31:06+05:30 IST