Abn logo
Jul 9 2020 @ 20:14PM

అన్నీ తెరుచుకున్నాయి.. కానీ..

ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌లలో వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా 3 నెలల పాటు అన్నీ క్లోజ్‌ చేశారు. ఇప్పుడిప్పుడే తాళాలు తెరుస్తున్నారు. ఇంగ్లండ్‌లో రెస్టారెంట్లు, బార్‌లు, పబ్‌లు ఓపెన్‌ అయ్యాయి. గ్యాలరీలు, మ్యూజియంలు, గ్రంథాలయాలు తెరుచుకున్నాయి. కానీ.. రోడ్లు, వీధులపై ప్రజలు కనిపించడంలేదు. బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. 

Advertisement
Advertisement