సస్పెండయిన ఉద్యోగులకు పాస్‌పోర్ట్‌ ఇవ్వొద్దు

ABN , First Publish Date - 2020-02-20T10:03:30+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగి సస్పెండయినా.. కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నా.. ఆ ఉద్యోగికి

సస్పెండయిన ఉద్యోగులకు పాస్‌పోర్ట్‌ ఇవ్వొద్దు

ప్రభుత్వ ఉద్యోగి సస్పెండయినా.. కోర్టుల్లో విచారణ ఎదుర్కొంటున్నా.. ఆ ఉద్యోగికి పాస్‌పోర్ట్‌ ఇవ్వరాదని కేంద్రం స్పష్టం చేసింది. అలాంటి దరఖాస్తులకు ప్రత్యేకంగా విజిలెన్స్‌ క్లియరెన్స్‌ కోరరాదంటూ డీవోపీటీ ఆదేశాలిచ్చింది.

Updated Date - 2020-02-20T10:03:30+05:30 IST