బిజినెస్‌ అకౌంట్లకు నో ఆన్‌లైన్‌ స్టేటస్‌

ABN , First Publish Date - 2021-07-03T05:30:00+05:30 IST

బిజినెస్‌ అకౌంట్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ స్టాటస్‌ను వాట్సాప్‌ తొలగించింది. అందుకోసం ఆండ్రాయిడ్‌

బిజినెస్‌ అకౌంట్లకు నో ఆన్‌లైన్‌ స్టేటస్‌

బిజినెస్‌ అకౌంట్స్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ స్టాటస్‌ను వాట్సాప్‌ తొలగించింది. అందుకోసం ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌కు వాట్సాప్‌ బేటాను విడుదల చేసింది. దీంతో ‘ఆన్‌లైన్‌’, ‘లాస్ట్‌ సీన్‌ టుడే’కి బదులు ‘బిజినెస్‌ అకౌంట్‌’గా మాత్రమే ఉంటుంది. అయితే వాట్సాప్‌ వెబ్‌, ఐఓఎస్‌కు వాట్సాప్‌లో తొలగించిన రెండు స్టేటస్‌లు కనిపిస్తాయి. ఆండ్రాయిడ్‌ వాయిస్‌ ‘రీడిజైన్‌’ మరో విశేషం. స్ట్రెయిట్‌లైన్‌కు బదులు వాయిస్‌ నోట్‌ ప్లే అవుతున్నప్పుడు ప్లే/పాజ్‌ బటన్‌ ఉంటుంది. . 

Updated Date - 2021-07-03T05:30:00+05:30 IST