Abn logo
Oct 20 2020 @ 04:28AM

చెప్పినా ఎవరూ నమ్మరు!

Kaakateeya

‘‘చెప్పినా ఎవరూ నమ్మరు’’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను యంగ్‌ హీరో విస్వక్‌ సేన్‌ సోమవారం విడుదల చేశారు. శ్రీ మోనికా స్రవంతి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ తరపున నిర్మాత డాక్టర్‌ ఎం. మురళీశ్రీనివాసులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్యాన్‌ కృష్ణ హీరోగా నటిస్తూ- దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా పూర్తయిందని.. లాక్‌డౌన్‌ తర్వాత ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత వెల్లడించారు. ఈ చిత్రం కామెడీ థ్రిల్లర్‌ అని.. ప్రేక్షకులందరికీ నచ్చుతుందనే నమ్మకం తమకుందని ఆర్యాన్‌ కృష్ణ పేర్కొన్నారు. ఫ


Advertisement
Advertisement