నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తుల తాకిడితో నర్సింగ్ పల్లి, ముబారక్ నగర్, మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.
ఇవి కూడా చదవండి