TS News: రేపు నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్

ABN , First Publish Date - 2022-09-04T22:54:55+05:30 IST

నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో సోమవారం సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కలెక్టరేట్,

TS News: రేపు నిజామాబాద్ జిల్లాకు కేసీఆర్

హైదరాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో సోమవారం సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు.అనంతరం జీజీ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు. కేసీఆర్‌ ఈ నెల 5న జిల్లాకు రానున్న నేపథ్యంలో గిరిరాజ్‌ కళాశాలలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి (Vemula Prashanth Reddy) పరిశీలించారు. సభ ఏర్పాట్లు, పార్కింగ్‌ ఏర్పాట్లు పరిశీలించి త్వరితగతిన ఏర్పాట్లు పూర్తిచేయాలని కోరారు. 

Updated Date - 2022-09-04T22:54:55+05:30 IST