Nirmala: బాసర పాపహరేశ్వర ఆలయంలో దీప స్తంభం ధ్వంసంపై రగడ

ABN , First Publish Date - 2022-05-10T15:21:07+05:30 IST

బాసర పాపహరేశ్వర ఆలయంలో దీప స్తంభం ధ్వంసంపై రగడ చోటు చేసుకుంది.

Nirmala: బాసర పాపహరేశ్వర ఆలయంలో దీప స్తంభం ధ్వంసంపై రగడ

నిర్మల్: బాసర పాపహరేశ్వర ఆలయంలో దీప స్తంభం ధ్వంసంపై రగడ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబందించి స్థానిక టీఆర్ఎస్ నేత పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుప్తనిధుల కోసం జేసీబీతో దీప స్తంభాన్ని తొలగించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. స్తంభం బలంగా ఉండటంతో  ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనపై బాసర వాసులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

Read more