108 ఫైలట్ విఠల్ రావు మృతిపై అధికారుల విచారణ

ABN , First Publish Date - 2021-01-21T14:02:08+05:30 IST

కోవాక్సిన్ తీసుకున్న 108 ఫైలట్ విఠల్ రావు మృతిపై అధికారులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్, పాథాలజీ నిపుణులు నమూనాలను సేకరించారు.

108 ఫైలట్ విఠల్ రావు మృతిపై అధికారుల విచారణ

నిర్మల్: కోవాక్సిన్ తీసుకున్న  108 ఫైలట్ విఠల్ రావు మృతిపై అధికారులు విచారణ చేపట్టారు.  ఫోరెన్సిక్, పాథాలజీ నిపుణులు నమూనాలను సేకరించారు. అతనికి ఉన్న ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తున్నారు. టీకా రియాక్షనా...లేక ముందు నుంచి ఉన్న అనారోగ్యంతో చనిపోయారా అన్న కోణంలో విచారణ చేపట్టారు. ప్రజలెవరూ ఆందోళనకు గురి కావొద్దని అధికారులు సూచించారు.

Updated Date - 2021-01-21T14:02:08+05:30 IST