అంగన్‌వాడి కార్యకర్తకు సర్పంచ్ భర్త వేధింపులు

ABN , First Publish Date - 2021-07-14T16:28:44+05:30 IST

జిల్లాలోని ముధోల్ మండలం గన్నోరలో అంగన్ వాడి కార్యకర్తను సర్పంచ్ భర్త కిష్టయ్య లైంగికంగా వేధింపులకు గురి చేశాడు.

అంగన్‌వాడి కార్యకర్తకు సర్పంచ్ భర్త వేధింపులు

నిర్మల్: జిల్లాలోని ముధోల్ మండలం గన్నోరలో అంగన్ వాడి కార్యకర్తను సర్పంచ్ భర్త కిష్టయ్య  లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. వేధింపులు ఎక్కువవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు సర్పంచ్ భర్తపై  అట్రాసిటీ కేసును  నమోదు  చేశారు. కోరిక తీర్చాలని సంవత్సరం నుంచి వేధిస్తున్నారని, అంగీకరించక పోవడంతో ఉద్యోగం నుంచి తీపిస్తానని బెదిరిస్తున్నారని అంగన్ వాడీ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-07-14T16:28:44+05:30 IST