నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్.. సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ రెండు పథకాల ఎన్‌ఎ్‌ఫఓ ఈ నెల 13న ప్రారంభమైంది. 27న ముగుస్తుంది. సిల్వర్ ఈటీఎ్‌ఫలో కనీస పెట్టుబడి మొత్తం రూ.1,000గా ఉంది. ఇది ఓపెన్ ఎండెడ్ పథకం. సిల్వర్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్‌లో కనీస పెట్టుబడి రూ.100గా ఉంది. డీమ్యాట్ ఖాతా లేకున్నా ఇన్వెస్టర్లు ఇందు లో పెట్టుబడి పెట్టవచ్చు.