అమరావతి: పంచాయతీ ఎన్నికల ఎపిసోడ్ గవర్నర్ దృష్టికి వెళ్లింది. స్థానిక ఎన్నికల నిర్వహణ, హైకోర్టు తీర్పు తదనంతర పరిణామాలను గవర్నర్ దృష్టికి రాజ్‌భవన్ అధికారులు తీసుకెళ్లారు. ఎన్నికల ప్రక్రియను గతంలోనే గవర్నర్‌కు నిమ్మగడ్డ రమేష్ వివరించారు. ఎన్నికల ప్రక్రియను నిలిపేసేలా గవర్నర్ జోక్యం చేసేకోవాలని ఏపీ ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు.