Abn logo
Apr 4 2020 @ 01:02AM

నిఖిల్‌ పెళ్లీ వాయిదా

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా తన పెళ్లిని వాయిదా వేసుకున్న హీరో నితిన్‌ బాటలో మరో హీరో నిఖిల్‌ కూడా నడిచారు. ఈ నెల 16న డాక్టర్‌ పల్లవీశర్మతో జరగాల్సిన తన పెళ్లిని ఆయన వాయిదా వేసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement