Abn logo
Sep 24 2021 @ 23:48PM

నిజాలాపూర్‌ గ్రామ ఉప సర్పంచ్‌ రాజీనామా

ఎంపీడీవో ఉమాదేవికి రాజీనామా పత్రాన్ని అందజేస్తున్న నిజాలాపూర్‌ ఉప సర్పంచ్‌ భీమయ్య

మూసాపేట, సె ప్టెంబరు 24 : మండ ల పరిదిలోని నిజాలా పూర్‌ గ్రామ ఉప సర్పంచ్‌ భీమయ్య రాజీనామా పత్రాన్ని మండల పరిషత్‌ కా ర్యాలయంలో ఎంపీ డీవో ఉమాదేవికి అం దజేశారు. రాజీనా మాను ఆమోదించిన ట్లు ఏంపీడీవో తెలిపా రు. ఎన్ని కలప్పుడు రెండున్నరేళ్ల తరువా త మరొకరికి ఇవ్వాలని నిబంధ నలు పెట్టుకోవడంతో భీమయ్య స్వచ్ఛందంగా ఉప స ర్పంచ్‌ పదవికి రాజీనామా చేసినట్లు గ్రామ టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. భీమయ్యకు భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌ తెలిపారు.