Abn logo
Jun 3 2020 @ 09:49AM

మెగాడాటర్ హాట్ ఫొటోషూట్!

ఒకవైపు వెండితెరపై ప్రయత్నాలు సాగిస్తూనే మరోవైపు డిజిటల్ ప్రపంచంలో కూడా సత్తా చాటుతోంది మెగా డాటర్ నిహారిక. ప్రస్తుతం తమిళంలో ఓ రొమాంటిక్ సినిమా చేస్తున్న నిహారిక తాజాగా `తులిప్` మేగజీన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంది. 


ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ మేగజీన్ అయిన `తులిప్` పదో వార్షికోత్సవం సందర్భంగా ప్రచురించిన కవర్‌పేజీపై నిహారిక హాట్‌హాట్‌గా కనిపించింది. బ్యాక్‌లెస్ ఫోజుతో దర్శనమిచ్చింది. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన నిహారిక.. `తులిప్ మేగజీన్ పదో వార్షికోత్సవ ఎడిషన్ కవర్‌‌పేజ్‌పై కనిపించడం చాలా సంతోషంగా ఉంది. అభినందనలు ఫ్రెండ్స్` అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 




Advertisement
Advertisement
Advertisement