15525 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

ABN , First Publish Date - 2021-07-26T07:25:34+05:30 IST

నిఫ్టీ గత వారం పాయింట్ల 15579- 15900 పాయింట్ల మధ్యన కదలాడి 67 పాయింట్ల నష్టంతో 15856 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 15525 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది...

15525 దిగువన బేరిష్‌   -ఆస్ర్టో గైడ్‌

  • (జూలై 26-30 తేదీల మధ్య వారానికి) 


నిఫ్టీ గత వారం పాయింట్ల 15579- 15900 పాయింట్ల మధ్యన కదలాడి 67 పాయింట్ల నష్టంతో 15856 వద్ద  ముగిసింది. ఈ వారాంతంలో 15525 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 15575, 15590, 14899, 14272 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైనే ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 

బ్రేకౌట్‌ స్థాయి : 16150    బ్రేక్‌డౌన్‌ స్థాయి : 15525

నిరోధ స్థాయిలు :   16000, 16075, 16150 

  (15775 పైన బుల్లిష్‌)      

మద్దతు స్థాయిలు : 15675, 15600, 15525

  (15625 దిగువన బేరిష్‌) 


-డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి


Updated Date - 2021-07-26T07:25:34+05:30 IST