Abn logo
Apr 12 2021 @ 00:32AM

14475 దిగువన బేరిష్‌ -ఆస్ర్టో గైడ్‌

  • (ఏప్రిల్‌ 12-16తేదీల మధ్య వారానికి)


నిఫ్టీ గత వారం  14984-14460 పాయింట్ల మధ్యన కదలాడి 32 పాయింట్ల నష్టంతో 14835 వద్ద నెగెటివ్‌గా ముగిసింది. ఈ వారాంతంలో 14475 కన్నా దిగువన ముగిస్తే స్వల్పకాలిక ట్రెండ్‌ బేరిష్‌ అవుతుంది.


20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 14825, 14804, 13373, 12787 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్‌ ట్రెండ్‌ సంకేతం. 


బ్రేకౌట్‌ స్థాయి: 15125 బ్రేక్‌డౌన్‌ స్థాయి: 14475

నిరోధ స్థాయిలు: 14950, 15050,15125  

 14900 పైన బుల్లిష్‌) 

మద్దతు స్థాయిలు: 14625, 14550, 14475 

(14750 దిగువన బేరిష్‌)  


- డా. భువనగిరి అమర్‌నాథ్‌ శాస్ర్తి


Advertisement
Advertisement
Advertisement