`సవ్యసాచి` సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ గ్లామరస్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో తెలుగులో తొలి విజయం అందుకుని మరిన్ని అవకాశాలు దక్కించుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నిధి తరచుగా తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటుంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్లో నిధి తన హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. నిధి ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ సినిమాలు కూడా చేస్తోంది.