కోట సత్తెమ్మకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-01-25T05:59:41+05:30 IST

తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ ఆల యంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

కోట సత్తెమ్మకు ప్రత్యేక పూజలు

నిడదవోలు, జనవరి 24 : తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ ఆల యంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రత్యేక అలం కరణలో ఉన్న అమ్మవారిని కొవిడ్‌–19 నిబంధనలు అనుసరించి దర్శించుకున్నా రు. ఆదివారం అమ్మవారికి ప్రత్యేక దర్శనం ద్వారా రూ.41,440, ప్రసాదాలు, టికెట్ల ద్వారా రూ.43,850, ఫొటోలు, పూజా టికెట్ల ద్వారా రూ.66,900, ని త్యాన్నదాన పథకం ద్వారా రూ.18,916 మొత్తం రూ.1,71,106 ఆదాయం లభిం చినట్టు ఈవో బళ్ల నీలకంఠం తెలిపారు.

Updated Date - 2021-01-25T05:59:41+05:30 IST