Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 06 Mar 2021 11:56:33 IST

26 ఏళ్ల నటితో 56 ఏళ్ల నటుని ఐదో వివాహం!

twitter-iconwatsapp-iconfb-icon

లాస్‌వెగాస్: హాలీవుడ్ నటుడు నికోలస్ కెజ్ ఐదవసారి వివాహం చేసుకున్నారు. 56 ఏళ్ల ఈ నటుడు తన 26 ఏళ్ల ప్రియురాలు రికో షిబాతాను పెళ్లి చేసుకున్నారు. అమెరికాలోని లాస్‌వెగాస్‌‌లోని వ్యాన్ క్యాసినో అండ్ హోటల్‌లో వీరి వివాహం జరిగింది. 30 ఏళ్ల వయసు వ్యత్యాసం కలిగిన ఈ జంట ఆరు నెలల పాటు ప్రేమాయణం సాగించిన అనంతరం వివాహం చేసుకుంది. నికోలస్ గతంలో నలుగురిని వివాహం చేసుకున్నారు. రికో 2021 జనవరి 10న తన పుట్టినరోజును జరుపుకున్నారు. కాగా నికోలస్‌కు 30 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతని కన్నా నికోలస్ ఐదవ భార్య వయసు నాలుగేళ్లు తక్కువ  కావడం విశేషం.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement