కుటుంబ నియంత్రణ జీవో ఉపసంహరణ

ABN , First Publish Date - 2020-02-22T08:16:49+05:30 IST

కుటుంబనియంత్రణ లక్ష్యాలు సాధించకపోతే వేతనాల కోత, నిర్బంధ పదవీ విరమణ తప్పదని హెచ్చరిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును మధ్యప్రదేశ్‌ సర్కారు ఉపసంహరించుకుంది.

కుటుంబ నియంత్రణ జీవో ఉపసంహరణ

భోపాల్‌, ఫిబ్రవరి 21: కుటుంబనియంత్రణ లక్ష్యాలు సాధించకపోతే వేతనాల కోత, నిర్బంధ పదవీ విరమణ తప్పదని హెచ్చరిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును మధ్యప్రదేశ్‌ సర్కారు ఉపసంహరించుకుంది. ఆరోగ్య కార్యకర్తలు కుటుంబని యంత్రణ లక్ష్యాలను సాఽధించకుంటే ‘నో వర్క్‌.. నో పే’ లేదా నిర్బంధ పదవీ విరమణ ఎదుర్కోవాలని హెచ్చరిస్తూ జీవో జారీ అయింది.  

Updated Date - 2020-02-22T08:16:49+05:30 IST