కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-08-02T10:33:24+05:30 IST

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

చిన్నకోడూరు, ఆగస్టు 1: పెద్దకోడూరు గ్రామంలోని గౌడ ఫంక్షన్‌హాల్‌లో కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి హరీశ్‌రావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎంపీపీ కూరమణిక్య రెడ్డి, సర్పంచ్‌ బట్టు లింగం, చిన్నకోడూరు సర్పంచ్‌ ఉమేష్‌, మండల నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2020-08-02T10:33:24+05:30 IST