Abn logo
Aug 2 2020 @ 05:05AM

రేపు రాఖీ పౌర్ణమి

నల్లగొండ కల్చరల్‌, ఆగస్టు 1: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలు ఈనెల 3న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరగనున్నాయి. ఈ రోజున సోదరులకు అక్కా చెల్లెళ్లు రాఖీకట్టే సంప్రదాయం అనాదిగా వస్తోం ది. దీంతో పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా ఈ పండుగను నిర్వహించేందుకు రాఖీలు విక్రయించే దుకాణాలు వెలిశాయి. కాగా, కరోనా నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉండేవారు పుట్టింటికిరాని పరిస్థితి ఏర్పడింది. దీంతో సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలతోనే వారు సరిపెట్టుకోనున్నారు.

Advertisement
Advertisement