బి.కొత్తకోట పొలాల్లో అతిపెద్ద గరుడపక్షి

ABN , First Publish Date - 2020-08-03T09:35:56+05:30 IST

బి.కొత్తకోట పొలాల్లో అతిపెద్ద గరుడపక్షి

బి.కొత్తకోట పొలాల్లో అతిపెద్ద గరుడపక్షి

బి.కొత్తకోట: బి.కొత్తకోట సమీపంలో ఓ గరుడ పక్షి హల్‌చల్‌ చేస్తోంది.  మండలకేంద్రం సమీపంలోని డేగానిపల్లె వద్ద వ్యవసాయ పొలాల్లో ఐదు రోజులుగా వింత ఆకా రం కలిగిన అరుదైన ఓ గరుడపక్షి రైతులకు దర్శనం ఇస్తోం ది. ఈ పక్షిని  చూసేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. 

Updated Date - 2020-08-03T09:35:56+05:30 IST