అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులు ప్రకటన విడుదల చేశారు. తాజాగా ఏపీలో కొత్తగా 191 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 20,70,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 14,418 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,734 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,53,134 మంది రికవరీ చెందారు.