Abn logo
Oct 23 2021 @ 00:16AM

కొత్తగా 18 కరోనా కేసులు

అనంతపురం వైద్యం, అక్టోబరు 22: జిల్లా లో శుక్రవారం కొత్తగా 18 కరోనా పాజిటి వ్‌ కేసులు న మోదయ్యాయి. మ రణాలు సంభవించలేదు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 157592కి చేరింది. ఇం దులో 1093 మంది మరణించ గా.. 156623 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 76 మం ది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.