Abn logo
Oct 17 2020 @ 00:18AM

బజాజ్‌ పల్సర్‌ కొత్త వెర్షన్స్‌

Kaakateeya

బజాజ్‌ ఆటో.. పల్సర్‌ ఎన్‌ఎ్‌స, ఆర్‌ఎస్‌ సిరీ్‌సలో కొత్త వెర్షన్స్‌ను విడుదల చేసింది. డ్యూయల్‌ చానల్‌ ఏబీఎస్‌తో కూడిన పల్సర్‌ ఆర్‌ఎస్‌ 200 ధర రూ.1,52,179 గా ఉండగా ఎన్‌ఎ్‌స 200 ధర రూ.1,31,219 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్‌)గా ఉంది.

ఇక పల్సర్‌ ఎన్‌ఎ్‌స 160 రిఫ్రెష్డ్‌ వెర్షన్‌ ధర రూ. 1,08,589గా ఉంది. 


Advertisement
Advertisement
Advertisement