ఢిల్లీలో ఒమైక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం

ABN , First Publish Date - 2022-08-11T08:56:51+05:30 IST

దేశంలో ఒమైక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుందని భావిస్తున్న ఈ కరోనా ఉ

ఢిల్లీలో ఒమైక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం

న్యూఢిల్లీ : దేశంలో ఒమైక్రాన్‌ కొత్త వేరియంట్‌ కలకలం రేపుతోంది. అత్యంత వేగంగా విస్తరిస్తుందని భావిస్తున్న ఈ కరోనా ఉప వేరియంట్‌ బీఏ 2.75ను.. ఢిల్లీలోని 90 మంది నమూనాల్లో గుర్తించినట్లు లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సురేశ్‌ కుమార్‌ వెల్లడించారు. 

Updated Date - 2022-08-11T08:56:51+05:30 IST