ఆర్టీసీ వైస్‌చైర్మన్‌గా విజయానందరెడ్డి పదవీప్రమాణం

ABN , First Publish Date - 2021-10-19T08:21:26+05:30 IST

ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ అండ్‌ డైరెక్టర్‌గా ఎంిసీ విజయానందరెడ్డి సోమవారం పదవీప్రమాణం చేశారు. మంగళగిరిలోని

ఆర్టీసీ వైస్‌చైర్మన్‌గా విజయానందరెడ్డి పదవీప్రమాణం

మంగళగిరి, అక్టోబరు 18: ఆర్టీసీ వైస్‌  చైర్మన్‌ అండ్‌ డైరెక్టర్‌గా ఎంిసీ విజయానందరెడ్డి సోమవారం పదవీప్రమాణం చేశారు. మంగళగిరిలోని సీకె కన్వెషన్స్‌ హాలులో ఆడంబరంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో విజయానందరెడ్డి  బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీని ప్రగతిబాటలో నడిపించేందుకు తనవంతు బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానని చెప్పారు. 

Updated Date - 2021-10-19T08:21:26+05:30 IST