విదేశీ మారక నిల్వల్లో సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2020-02-22T07:08:46+05:30 IST

భారత్‌ వద్ద విదేశీ మారక నిల్వల స్థాయి సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది.

విదేశీ మారక నిల్వల్లో సరికొత్త రికార్డు

ముంబై: భారత్‌ వద్ద విదేశీ మారక నిల్వల స్థాయి సరికొత్త జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. ఆర్‌బీఐ తాజా డేటా ప్రకారం.. ఈ నెల 14తో ముగిసిన వారానికి నిల్వలు మరో 309.1 కోట్ల డాలర్లు పెరిగి 47,609.2 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ప్రవాహం మరింత పెరగడం ఇందుకు దోహదపడింది. 


Updated Date - 2020-02-22T07:08:46+05:30 IST