మనిషి శరీరంలో కొత్త అవయవం!!

ABN , First Publish Date - 2020-10-25T00:55:56+05:30 IST

అప్పుడప్పుడు సైంటిస్టులు... అంతరిక్షంలో … కొన్ని కొత్త విశేషాలు కనుక్కుంటూ ఉంటారు. అరె! ఇంతకాలం ఈ గ్రహం ఇక్కడ ఉన్నట్టే గమనించలేదే!...

మనిషి శరీరంలో కొత్త అవయవం!!

అప్పుడప్పుడు సైంటిస్టులు... అంతరిక్షంలో … కొన్ని కొత్త విశేషాలు కనుక్కుంటూ ఉంటారు. అరె! ఇంతకాలం ఈ గ్రహం ఇక్కడ ఉన్నట్టే గమనించలేదే! - అంటూ ఆశ్చర్యపోతుంటారు. అంతరిక్షం విషయంలో ఇలాంటి వింతలు ఓకే... కానీ మనిషి శరీరంలో కూడా - సైంటిస్టులు అస్సలు గమనించకుండా వదిలేసిన ఓ అవయవం ఉందంటే నమ్ముతారా? నిజం. అది  అనుకోకుండా ఇప్పుడు బయటపడింది.



వీడియో చూడండి:



Updated Date - 2020-10-25T00:55:56+05:30 IST