Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 11 Aug 2022 08:05:27 IST

తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..

twitter-iconwatsapp-iconfb-icon

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్‌‌లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్‌లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..


టైటిల్విభాగంజోనర్భాషఫ్లాట్‌ఫామ్విడుదల తేది
Locke & Key Season 3
టీవీ షోస్కై ఫై, ఫాంటసీఇంగ్లిష్, పోర్చుగీస్నెట్‌ఫ్లిక్స్ఆగస్టు 10
Bank Robbers: The Last Great Heist
సినిమాడాక్యుమెంటరీస్పానిష్నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 10
School Tales The Series
టీవీ షోడ్రామాథాయ్నెట్‌ఫ్లిక్స్
ఆగస్టు 10


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement