ఢిల్లీలో గాలివాన బీభత్సం.. 19 విమానాల దారి మళ్లింపు..

ABN , First Publish Date - 2022-05-23T18:52:17+05:30 IST

ఉదయం నుంచి ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా..

ఢిల్లీలో గాలివాన బీభత్సం.. 19 విమానాల దారి మళ్లింపు..

న్యూఢిల్లీ : ఉదయం నుంచి ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణంతో విమానాల సర్వీసులపై ప్రభావం పడింది. 19 విమానాలను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు జైపూర్, లఖ్‌నవూ, ఇండోర్, అమృత్‌సర్, ముంబై వైపు మళ్లించారు. 



Updated Date - 2022-05-23T18:52:17+05:30 IST