విజయవాడ నూతన సీపీగా పాల్‌ రాజు

ABN , First Publish Date - 2021-11-30T02:51:13+05:30 IST

నగర నూతన పోలీస్ కమిషనర్‌గా (సీపీ)గా

విజయవాడ నూతన సీపీగా పాల్‌ రాజు

విజయవాడ: నగర నూతన పోలీస్ కమిషనర్‌గా (సీపీ)గా పాల్‌ రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం సీపీ బత్తిన శ్రీనివాస్ మంగళవారంతో పదవీ విరమణ చేయనున్నారు. మంగళవారం విజయవాడ సీపీగా పాల్‌ రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం టెక్నికల్ సర్వీస్ డీఐజీగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.  గతంలో విజయవాడలో డీసీపీగా ఆయన విధులు నిర్వహించారు. 



Updated Date - 2021-11-30T02:51:13+05:30 IST