Abn logo
Oct 25 2020 @ 04:18AM

వైరస్‌ను నిర్వీర్యం చేసే ఏసీలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌ సహా వైర్‌సను నిర్వీర్యం చేసే టెక్నాలజీతో బ్లూస్టార్‌ కొత్త శ్రేణి ఎయిర్‌ కండీషనర్లను ప్రవేశపెట్టింది. 99.9 శాతం సామర్థ్యంతో వైర్‌సను ఈ టెక్నాలజీ నిర్వీర్యం చేస్తుందని కంపెనీ వెల్లడించింది. హానిలేని, పర్యావరణ అనుకూల పరికరాలను వినియోగించి ఈ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్లూస్టార్‌ ఎండీ బీ త్యాగరాజన్‌ తెలిపారు.

Advertisement
Advertisement