నెట్‌వర్క్‌ కోసం పాట్లు

ABN , First Publish Date - 2021-03-01T05:46:05+05:30 IST

ఇంటింటికి రేషన్‌ పంపిణీ కార్యక్రమం మండలంలో మందకొడిగా సాగుతోంది.

నెట్‌వర్క్‌ కోసం పాట్లు
నిరీక్షిస్తున్న రేషన్‌ లబ్ధిదారులు

గడివేముల, ఫిబ్రవరి 28: ఇంటింటికి రేషన్‌ పంపిణీ కార్యక్రమం మండలంలో మందకొడిగా సాగుతోంది. నెల పూర్తవుతునన్నా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందడం లేదు. గ్రామాలలో నెట్‌వర్క్‌ సమస్య ఉండటంతో రేషన్‌ పంపిణీ ఆలస్యమవుతోంది. ఆదివారం గడిగరేవుల గ్రామంలో నెట్‌వర్క్‌ రాక పోవడంతో లబ్ధిదారులు వేచి చూడాల్సి వచ్చింది. 

Updated Date - 2021-03-01T05:46:05+05:30 IST