Nelloreలో టీడీపీ నేతల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-07-31T19:11:24+05:30 IST

జిల్లాలో టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. జగన్ ఇళ్ల స్థలాల వద్ద నాటక ప్రదర్శన చేశారు.

Nelloreలో టీడీపీ నేతల వినూత్న నిరసన

నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. జగన్ ఇళ్ల స్థలాల వద్ద నాటక ప్రదర్శన చేశారు. 6 అంకణాల స్థలంలో ఇళ్లు కట్టుకుని ఎలా ఉండాలంటూ ధర్నాకు దిగారు. వెంటనే 9 అంకణాల స్థలాన్ని ఇచ్చి 4 లక్షలు నిర్మాణ ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగర ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది.

Updated Date - 2021-07-31T19:11:24+05:30 IST