Nellore: శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో దారుణం

ABN , First Publish Date - 2022-06-13T18:30:24+05:30 IST

జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో దారుణం జరిగింది.

Nellore: శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో దారుణం

నెల్లూరు: జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి సర్జికల్ బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. కాంట్రాక్టర్ సరిగా శాలరీ ఇవ్వకపోవడంతో సర్జికల్ బ్లేడ్‌తో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితుడు సూళ్లూరుపేటకు చెందిన రవిగా గుర్తించారు. వెంటనే రవిని  తోటి ఉద్యోగులు చికిత్స నిమిత్తం శ్రీహరికోటలోని ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2022-06-13T18:30:24+05:30 IST