AP: సోమశిల జలాశయానికి తగ్గని వరద ఉధృతి

ABN , First Publish Date - 2021-11-20T13:45:59+05:30 IST

జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.

AP: సోమశిల జలాశయానికి తగ్గని వరద ఉధృతి

నెల్లూరు: జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం జలాశయం పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 69.47 టీఎంసీలుగా ఉంది. అలాగే జలాశయం ఇన్ ఫ్లో 4,02,100 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 3,82,366 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-11-20T13:45:59+05:30 IST