Nellore:ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ..డ్రైవర్ మృతి

ABN , First Publish Date - 2021-07-18T14:35:21+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో

Nellore:ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ..డ్రైవర్ మృతి

నెల్లూరు: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కుని డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మర్రిపాడు మండలం రాజుపాలెం డాబా వద్ద చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-18T14:35:21+05:30 IST