Advertisement
Advertisement
Abn logo
Advertisement

కువైట్‌లో నెల్లూరువాసి ఆత్మహత్య

నెల్లూరు: కువైట్‌లో మర్రిపాడు మండలం నందవరం చెందిన షేక్ ఖాజా గరీబ్ నవాజ్ (22) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నవాజ్‌ మృతిపై  కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరారు. ఈ సంఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

TAGS: nellore

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement