Nelloreలో జోరుగా వర్షాలు

ABN , First Publish Date - 2021-11-10T14:40:45+05:30 IST

జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

Nelloreలో జోరుగా వర్షాలు

నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వరినార్లు నీట మునుగుతుండటంతో రైతులు నష్టపోతున్నారు. వర్షాల వల్ల పది రోజులుగా చేనేత కార్మికులు పనులకి దూరం‌గా ఉన్నాయి. అటు ఇటుక బట్టీల యజమానులు నష్టపోగా... చేపల వేట సాగక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారు. 

Updated Date - 2021-11-10T14:40:45+05:30 IST