Advertisement
Advertisement
Abn logo
Advertisement

నెల్లూరులో రజక మహిళపై అగ్రవర్ణాల దాడి

నెల్లూరు: జిల్లాలోని అనంతసాగరం మండలం పాతాళపల్లి గ్రామంలో రజక మహిళపై అగ్రవర్ణాలు దాడికి తెగబడ్డాయి.  బాధితురాలి ఇంటి ఆవరణలో చెట్లను తొలగిస్తున్న నేపథ్యంలో వివాదం చెలరేగింది. మహిళ అనే కనికరం లేకుండా ఊరుబిండి పోలిరెడ్డి విచక్షణ రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధిత మహిళ ఏటూరి లక్ష్మమ్మ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement