Abn logo
May 12 2021 @ 13:57PM

నెల్లూరు జీజీహెచ్ మార్చురీలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు

నెల్లూరు: నెల్లూరు జీజీహెచ్ మార్చురీలో కొవిడ్ మృతదేహాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రాత్రి నుంచి జీజీహెచ్‌లో పదుల సంఖ్యలో కొవిడ్ బాధితులు మరణించినట్టు సమాచారం. కొవిడ్ మరణాలపై ప్రభుత్వ లెక్కలు తప్పుల తడకలా ఉన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాల దృశ్యాలు ఏబీఎన్‌కు చిక్కాయి. Advertisement