నెల్లూరు: గుప్తా పార్కు వద్ద 9 నెలల చిన్నారి కిడ్నాప్‌నకు గురైంది. ఇటీవల అనారోగ్యంతో తల్లి మరణించడంతో చిన్నారిని అమ్మమ్మ, తాత వద్ద వదిలేసి తండ్రి శీనయ్య వెళ్లిపోయారు. అమ్మమ్మ, తాత పార్కు వద్ద భిక్షాటన చేసుకుంటున్నారు. రాత్రి చిన్నారిని దుండగుడు అపహరించాడు. చిన్నారిని తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా సంతపేట పోలీసులు విచారణ జరిపి కేసును చేధించారు.
ఇవి కూడా చదవండి