నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్...కలెక్టర్ సీరియస్

ABN , First Publish Date - 2020-10-29T01:42:37+05:30 IST

నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్...కలెక్టర్ సీరియస్

నెల్లూరు జిల్లాలో హెలికాప్టర్ ల్యాండింగ్...కలెక్టర్ సీరియస్

నెల్లూరు: జిల్లాలో్ని అనంతసాగరం మండలం రేవూరులో హెలికాప్టర్ ల్యాండింగ్ అయింది. బంధువుల వివాహానికి హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం హెలికాప్టర్‌లో వచ్చింది. అనుమతి లేకుండా రేవూరు హైస్కూల్ గ్రౌండ్‌లో హెలికాప్టర్ ల్యాండైంది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ సీరియస్ అయ్యారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు.


Updated Date - 2020-10-29T01:42:37+05:30 IST