జొన్నవాడ క్షేత్రంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-23T14:24:26+05:30 IST

జిల్లాలోని జొన్నవాడ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

జొన్నవాడ క్షేత్రంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

నెల్లూరు: జిల్లాలోని జొన్నవాడ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అశేషంగా భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఏడవ రోజున రాజరాజేశ్వరి దేవి అలంకారంలో శ్రీకామాక్షిదేవి అమ్మణ్ని భక్తులకు దర్శనమిస్తున్నారు. 

Updated Date - 2020-10-23T14:24:26+05:30 IST