నెల్లూరులో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం

ABN , First Publish Date - 2020-08-15T15:33:56+05:30 IST

జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. ‌వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద ప్రకాశం జిల్లా కనిగిరి యర్రగుంట్లపాలెం

నెల్లూరులో భారీగా పట్టుబడ్డ రేషన్ బియ్యం

నెల్లూరు: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుబడింది. ‌వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద ప్రకాశం జిల్లా కనిగిరి యర్రగుంట్లపాలెం నుంచి చెన్నైకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్ చేశారు. 2000 బస్తాల రేషన్ బియ్యం, రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2020-08-15T15:33:56+05:30 IST